WTC Final: Speaking of what went wrong with Virat Kohli’s men, former cricketer and commentator Sanjay Manjrekar opined that India missed a trick by including all-rounder Ravindra Jadeja in the playing XI on a pace-friendly Southampton track.
#WTCFinal
#RavindraJadeja
#SanjayManjrekar
#ViratKohli
#WTCFinalNZWon
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత ఓటమికి రవీంద్ర జడేజానే కారణమని తెలిపాడు. అతన్ని తుది జట్టులోకి తీసుకోని టీమిండియా మూల్యం చెల్లించుకుందన్నాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో జడేజాను తీసుకోవడం భారత అవకాశాలను దెబ్బతీసిందని వివరించాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ ఫో షోలో.. భారత ఓటమిని విశ్లేషించిన సంజయ్ మంజ్రేకర్.. జడేజా స్థానంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారిని తీసుకుంటే ఆశించిన ఫలితం దక్కేదని అభిప్రాయపడ్డాడు.